తాజా వార్తలు

Thursday, 19 May 2016

పోలీసులకు దొరికిపోయిన రవితేజ…

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజను జూబ్లీహిల్స్ పోలీసులకు పట్టుబడ్డాడు. తన కారుకు బ్లాక్ ఫిల్మ్ వేసుకుని వెళుతుండగా పోలీసులకు అతని కారును అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం కార్లలోని వారు బయటకు కనిపించాలి, కానీ రవితేజ బ్లాక్ ఫిల్మ్ వేసుకుని పోతుండటంతో పోలీసులు అతడి కారును ఆపి జరిమానా విధించారు. అయితే పోలీసులతో ఎటువంటి వాగ్వాదం పెట్టుకోకుండా.., బ్లాక్ ఫిల్మ్ తీసి, జరిమానా చెల్లించి అక్కడి నుండి వెళ్లిపోయాడు రవితేజ. గతంలో ఇదే విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫైన్ కట్టిన విషయం తెలిసిందే.
« PREV
NEXT »

No comments

Post a Comment