తాజా వార్తలు

Sunday, 22 May 2016

ప్రజల మధ్య పంచాయితీ పెడ్తారా?: రేవంత్

కొత్త జిల్లాల  పేరిట సీఎం కేసీఆర్ ప్రజల మధ్య పంచాయితీ పెడుతున్నారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. కుటుంబసభ్యులకు లబ్ధి కలిగేలా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయన్నారు. ఆదివారం మెదక్ జిల్లా రామచంద్రాపురం లో, మహబూబ్‌నగర్‌లో జరిగిన మినీమహానాడులో రేవంత్ మాట్లాడారు.  రెండేళ్లలో రూ.2.5 లక్షల కోట్లను ఎందుకోసం ఖర్చుచేశారో చెప్పాలన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment