తాజా వార్తలు

Thursday, 5 May 2016

మరో కేసులో సల్లూభాయ్ కు ఊరట…

కృష్ణ జింకల వేట కేసులో సినీనటుడు సల్మాన్‌ ఖాన్‌కు ఊరట లభించింది. ఆయన హోటల్‌ రూమ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీ పిల్లెట్లు, కృష్ణజింకల వేటకు వినియోగించిన జీపు నుంచి స్వాధీనం చేసుకున్న పిల్లెట్లు సరిపోలేదు. రాజస్థాన్‌ హైకోర్టులో వీటిని పరిశీలించి చూశారు. 1998లో సంఘటన జరిగిన సమయంలో స్వాధీనం చేసుకున్న కత్తి, పిల్లెట్లను హైకోర్టులో ప్రవేశపెట్టారు. కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్‌ వేసిన రివిజన్‌ పిటీషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ నిర్మల్‌జీత్‌ కౌర్‌ వీటిని పరిశీలించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment