తాజా వార్తలు

Thursday, 19 May 2016

బంద్ కు పిలపుపునిచ్చిన ఎస్బీఐ, అనుబంధ సంస్థలు…

స్టేట్ బ్యాంక్ అనుబంధ సంస్థలను, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ.., ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు ఇవాళ సమ్మెను పిలుపునిచ్చారు. సమ్మెకు సభ్యులంతా మద్దతివ్వాలన్ని ఇప్పటికే ఆలిండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఒక ప్రకటను విడుదల చేసింది. దీంతో ఆయా బ్యాంకు శాఖల్లో నేడు అన్ని కార్యకలాపాలు ఆగిపోనున్నాయి. ఈ విషయమై బ్యాంకులు ముందుగానే కస్టమర్లను అప్రమత్తం చేశాయి. 20న ఉద్యోగ సంఘాలు సమ్మె తలపెట్టాయని, ముఖ్యమైన లావాదేవీలు ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవాలని బ్యాంకులు ప్రకటనల రూపంలో సూచించాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment