తాజా వార్తలు

Saturday, 7 May 2016

ప్రాజెక్టుల కోసం మేమూ ప్రయత్నిస్తాం…

ఆర్డీఎస్‌ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకరించాలి… జూరాలకు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరుతూ.. ఈనెల 10న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలుస్తామని చెప్పారు తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా… ప్రభుత్వం అడగకపోయినా… ప్రాజెక్టులు, నీటి కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇంత చేస్తున్నా… తమపై టీఆర్ఎస్ సర్కారు విమర్శలు గుప్పించడం సరికాదన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment