తాజా వార్తలు

Thursday, 12 May 2016

సన్ రైజర్స్ vs ఢిల్లీ డేర్ డెవిల్స్…

ఐపీఎల్ 9లో భాగంగా ఈ రోజు హైద‌రాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఢిల్లీ డేర్‌ డెవిల్స్ తో సన్‌రైజర్స్‌ టీమ్ త‌ల‌పడ‌నుంది. రాత్రి 8గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో మొదట్లో తడబడిన హైదరాబాద్ సన్ రైజర్స్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు 9 మ్యాచ్ లో 5 గెలిచి.., 5వ స్థానంలో నిలిచింది ఢిల్లీ డేర్ డెవిల్స్. ఈ సీజన్లో తమ స్థానాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఈ మ్యాచ్ చాలా కీలకమైంది.
« PREV
NEXT »

No comments

Post a Comment