Writen by
vaartha visheshalu
22:53
-
0
Comments
తెలంగాణ వైఎస్సార్సీపీ కొత్త కమిటీని ఏర్పాటుచేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్ రెడ్డి ని నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా ఎడ్మ కిష్టారెడ్డి, శివకుమార్, కొండా రాఘవరెడ్డి లను నియమించారు. కొండా రాఘవరెడ్డి పార్టీ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తారు. హబీబ్ అబ్దుల్ రహ్మాన్, నల్లా సూర్య ప్రకాష్ లను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.
No comments
Post a Comment