Writen by
Unknown
03:32
-
0
Comments
ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికలో గెలుపొందిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ మధుసూదనాచారి తుమ్మలతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇటీవల పాలేరు ఉప ఎన్నికలో 45 వేల మెజార్టీతో గెలుపొందిన తుమ్మల ఇటీవల శానసమండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
No comments
Post a Comment