తాజా వార్తలు

Sunday, 22 May 2016

దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి

సీఎం కేసీఆర్‌పై చీటింగ్ కేసు పెట్టాలంటూ కాంగ్రెస్ నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంపై కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ప్రజాక్షేత్రం లో తేల్చుకోవాలన్నారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరీంనగర్‌లో రోడ్లు, జిల్లాలో జాతీయ రహదారులు తాము అధికారంలోకి వచ్చాకే తీసుకొచ్చామన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment