తాజా వార్తలు

Thursday, 5 May 2016

పోలవరం నిర్మాణ ఖర్చు మాదే…

ఏపీకి సంబంధించిన పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర మంత్రి ఉమాభారతి శుభవార్త చెప్పారు. ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి వంద శాతం నిధులు కేంద్రమే భరిస్తుందని ఆమె తెలిపారు. పోలవరం జాతీయ ప్రయోజనాలను ఉద్దేశించిన ప్రాజెక్ట్ అని వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఒడిశా ప్రభుత్వం అభ్యంతరం చెబుతోందని.., ఈ విషయంపై ఇప్పటికే ఆ రాష్ట్ర ఎంపీలతో మాట్లాడినట్లు వెల్లడించారు. కుదిరితే ఆ రాష్ట్ర ఎంపీలను పిలిపించుకుని, ఇప్పటికే వారికి అన్నీ వివరించామని ఆమె తెలిపారు. మరోసారి వారిని పిలిచి మాట్లాడతామని కూడా ఆమె చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment