తాజా వార్తలు

Sunday, 29 May 2016

చంద్రబాబుకు చెప్పు చూపించిన మహిళ

టీడీపీ మహానాడులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. తిరుపతిలో టీడీపీ నిర్వహించిన మహానాడులో ఆదివారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ మహిళ చెప్పు చూపించింది.

ఈ హఠాత్పరిణామంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు బిత్తరపోయారు. చంద్రబాబు అన్నీ అబద్దాలు మాట్లాడుతున్నారంటూ ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment