తాజా వార్తలు

Friday, 10 June 2016

కంప్యూటర్లను కాదు, కోళ్లను పెంచండి

‘‘దుర్భర దారిద్ర్యాన్ని ఎలా జయిస్తాం? జఠినమైన చిక్కుముడులను ఎన్నింటినో ఇట్టే విప్పే కంప్యూటర్లు గానీ, ఇంటర్నెట్‌లు గానీ ఈ సమస్యకు పరిష్కారం చూపను గాక చూపలేవు. ఈ టెక్నాలజీ ఉపకరణాలను వృద్ధి చేయడం కన్నా కోడిపిల్లలను పెంచడమే ఉత్తమం. దానివల్ల పేదరిక సమస్యను అధిగమించగలుగుతాం. హాస్యాస్పదంగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం. ఈ ఉద్దేశ్యంతోనే సబ్‌ సహారా ఆఫ్రికాలో రెండు డాలర్లు కన్నా తక్కువ రోజువారీ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఒక లక్ష కోడిపిల్లలను మా సంస్థ తరఫున పంపిణీ చేస్తున్నాం’’ 
                                               - మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌
« PREV
NEXT »

No comments

Post a Comment