తాజా వార్తలు

Saturday, 11 June 2016

బీజేపీపై మండిపడ్డ అమర్‌సింగ్‌…

రాజ్యసభ ఎన్నికల సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు సమాజ్‌వాది పార్టీ నేత అమర్‌ సింగ్. బీజేపీ ఏది చేసినా ఒప్పు… మిగతా పార్టీలు అదే చేస్తే తప్పా అంటూ ప్రశ్నించారు. విధానాలు మార్చుకోవాలంటూ చురకలు అంటించారు.
ప్రస్తుతం అమర్‌సింగ్ సమాజ్‌వాది పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచారు. కొంతకాలంగా పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్న అమర్‌సింగ్‌ను ములాయం మళ్లీ దగ్గరకు చేర్చుకున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment