తాజా వార్తలు

Tuesday, 14 June 2016

అమరావతిలో అన్న క్యాంటీన్లు…

ఏపీ రాజధాని అమరావతిలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఏపీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో వెలగపూడి, తుళ్లూరు, నవలూరు సమీపాల్లో మూడు క్యాంటీన్ల ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు.

ప్రతి క్యాంటీన్లో నెలకు ఐదు వందల మందికి అల్పాహారం, భోజనం పెడతామని వివించారు. అల్పాహారానికి కేవలం రూపాయి.. భోజనం ఐదు రూపాయలకు అందిస్తామన్నారు ఆమె. ఒక్కో క్యాంటీన్‌కు ఏడాదికి 50 లక్షల రూపాయల ఖర్చు అవుతుందన్నారు సునీత..
« PREV
NEXT »

No comments

Post a Comment