తాజా వార్తలు

Friday, 24 June 2016

బీఈ, బీటెక్‌ ఫీజుల పెంపుకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌…

ఇంజనీరింగ్‌ కోర్సుల ఫీజుల పెంపుపై ఏఎఫ్‌ఆర్సీ చేసిన ప్రతిపాదనలకు ఏపీ సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 312 ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో… బీఈ, బీటెక్‌ కోర్సులకు గరిష్టంగా… లక్షా 8 వేలు, కనిష్టంగా 35 వేల రూపాయలు ఫీజును ఖరారు చేసింది. ఇటు 265 కాలేజీల్లో… ఎంఈ, ఎంటెక్‌ కోర్సులకు గరిష్టంగా లక్ష, కనిష్టంగా 57 వేల రూపాయలు ఫీజులు వసూలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం.
« PREV
NEXT »

No comments

Post a Comment