తాజా వార్తలు

Saturday, 18 June 2016

అప్పుడు కాపుల సంక్షేమం గుర్తుకురాలేదా..?

కాపు సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై  దాసరి, బొత్స, చిరంజీవి, పళ్లంరాజులు విమర్శలు చేయడం తగదన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. గతంలో కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా పదవులను వెలగబెట్టినప్పుడు… వారికి కాపుల సంక్షేమం గుర్తుకు రాలేదా అంటూ మండిపడ్డారు.
« PREV
NEXT »

No comments

Post a Comment