తాజా వార్తలు

Monday, 6 June 2016

అమెరికాలో బాలయ్య…

నందమూరి బాలకృష్ణ అమెరికాలోని సియాటెల్‌లో పర్యటిస్తున్నారు. మొరాకోలో గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న బాలయ్య అటు నుంచి అటే అమెరికా వెళ్ళారు. సియాటెల్‌లో అభిమానులు ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ కోసం ఆయన ఈ పర్యటనలో విరాళాలు సేకరించనున్నారు. ఇక్కడకు వచ్చిన తరువాత ఆయన రెండో షెడ్యూల్ లో పాల్గొననున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment