తాజా వార్తలు

Sunday, 26 June 2016

‘కబాలి’ ఆడియో రిలీజ్‌కు రజనీ రావడంలేదు…!

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన హై ఎక్స్ పెక్టెడ్ మూవీ ‘కబాలి’ తెలుగువర్షన్ ఆడియో రిలీజ్ ఈ రోజు హైదరాబాద్‌లో జరుగుతోంది. జూబ్లీహిల్స్ నార్నెరోడ్ లోని జెఆర్సి కన్వెన్షన్‌లో ఈ సాయంత్రం జరగనున్న కార్యక్రమానికి తమిళ, తెలుగు చిత్రసీమలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు.

ఆరోగ్య రిత్యా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ అమెరికాలో చికిత్స పొందుతుండటంతో ఆడియో ఫంక్షన్‌కు అటెండ్ కావడంలేదు. కాగా, సినిమా జూలై 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment