తాజా వార్తలు

Friday, 10 June 2016

‘వారిద్దరిని అడ్డంపెట్టుకుని జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు’

ముద్రగడ పద్మనాభం, మందకృష్ణను అడ్డుపెట్టుకుని జగన్ కుల విద్వేషాలను రెచ్చగొడుతున్నారని డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆరోపించారు. తుని ఘటన నిందితులను విడుదల చేయాలనడం సరికాదన్నారు. శాంతిభద్రతలను కాపాడడం తమ బాధ్యత అని ఆయన స్ఫష్టం చేశారు. ముద్రగడ దీక్ష విరమించాలని సూచించారు. కేసులను ఉపసంహరించే ప్రసక్తే లేదని మరో సారి స్ఫష్టం చేశారు. కాపు యువకులు కేసుల్లో ఇరుక్కోవద్దని చినరాజప్ప హెచ్చరించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment