తాజా వార్తలు

Tuesday, 28 June 2016

ఏపీలో వెయ్యి జనరిక్‌ మెడికల్‌ షాపులు…

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వెయ్యి జనరిక్‌ మెడికల్‌ షాపుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరం తెలిపింది. ఒక్కో దుఖాణానికి రెండున్నర లక్షల రూపాయల చొప్పున కేంద్రం నిధులు ఇవ్వనుంది. ఈ ఒప్పందంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంతకం చేశాయి. సామాన్యుల కూడా మందుల ధరలు మరింత అందుబాటులోకి రానున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ఈ జనరిక్‌ మెడికల్‌ షాపులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆగస్టు 15 నుంచి జిల్లా కేంద్రాల్లో జనరిక్‌ మెడికల్ షాపులు ఆరంభం కానున్నాయి. ఈ లోపు మెడికల్‌ షాపులు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment