తాజా వార్తలు

Monday, 6 June 2016

రాజధాని నిర్మాణానికి సహకరిస్తాం…

అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని అన్నారు కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌. రాజధాని నిర్మాణ అనుమతుల కోసం అటవీ చట్టాన్ని సైతం పక్కన పెట్టామన్నారు. అనంతపురంలో జరిగిన వికాస్‌ పర్వ్‌లో ప్రకాష్‌ జవదేకర్‌ పాల్గొన్నారు.

మోడీ పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రకాష్‌ జవదేకర్‌ ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రకాష్‌ జవదేకర్‌తో పాటు రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాసరావు, పలువురు నేతలు పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment