తాజా వార్తలు

Monday, 20 June 2016

చిక్కుల్లో పడ్డ బాలీవుడ్ బ్యూటీ…

బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాడెంజ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. త్వరలోనే రిలీజ్ కాబోతున్న హిందీమూవీ ‘డిష్యూమ్‌’లో సిక్కులను కించపరిచే సన్నివేశాలున్నాయంటూ హీరోయిన్ జాక్విలిన్‌తో పాటు నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా డైరెక్టర్ రోహిత్ ధవన్‌లపైనా కేసులు  నమోదయ్యాయి. ఆ సినిమాలోని ఓ పాటలో సిక్కులు పవిత్రంగా భావించి ధరించే కృపాణ్‌ను ఉపయోగించి జాక్విలియన్ ఫెర్నాండెజ్ అసభ్యకరంగా డ్యాన్స్‌లు చేసిందంటూ సిక్కు వర్గాలు మండిపడుతున్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment