తాజా వార్తలు

Wednesday, 1 June 2016

మరోబిడ్డకు జన్మనిచ్చిన హాసిని…

హా… హా… హాసిని అంటూ తెలుగు తరపై తనదైన ముద్ర వేసిన జెనీలియా మరోసారి పండండి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రితేష్ దేశ్‌ముఖ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. మొదటి కొడుకు రియాన్ ఫోటో ను పెట్టి.., “మమ్మీ, డాడి నాకు గిఫ్ట్ గా బుల్లి తమ్మున్ని ఇచ్చారు. ఇప్పటినుండి నేను ఆడుకునే వస్తువులన్నీ నా తమ్ముడివే” అని కామెంట్ పెట్టాడు. 2012లో రితేష్ దేశ్ ముఖ్ తో ప్రేమ వివాహం చేసుకున్న జెనీలియా 2014లో ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
« PREV
NEXT »

No comments

Post a Comment