తాజా వార్తలు

Wednesday, 1 June 2016

సైకిలెక్కిన గిద్దలూరు ఎమ్మెల్యే…

వైఎస్‌ఆర్సీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్‌ఆర్సీకి గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి గుడ్‌బై చెప్పారు. విజయవాడలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అశోక్‌రెడ్డి టీడీపీలో చేరారు.

రాష్ట్రాభివృద్ధిలో భాగమయ్యేందుకు… నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకే తాను టీడీనీలో చేరానన్నారు అశోక్‌రెడ్డి. చంద్రబాబు నాయకత్వంలో పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తానని చెప్పారు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి.
« PREV
NEXT »

No comments

Post a Comment