తాజా వార్తలు

Saturday, 25 June 2016

జీఓ నం.123ని రద్దుచేయాల్సిందే..

భూ నిర్వాసితులకు పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీఓ నం.123ని రద్దుచేయాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టం-2013 లేదా జీఓ 123లో దేని ప్రకారం పునరావాసం కావాలో తేల్చుకోవాలంటున్న.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా రెండు రకాల పునరావాస ప్యాకేజీలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment