తాజా వార్తలు

Friday, 17 June 2016

కేసీఆర్‌కి ట్రీట్‌మెంట్...త్వ‌ర‌లో యూఎస్‌కి వెళ్ళ‌నున్నారా?

కేసీఆర్‌కి ట్రీట్‌మెంట్...త్వ‌ర‌లో యూఎస్‌కి వెళ్ళ‌నున్నారా?
తెలంగాణ సీఎం కేసీఆర్ త‌ర‌చూ ఫాంహౌస్‌కు వెళ్ళ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణం వినిపిస్తోంది. ఆయ‌న తీవ్ర అనారోగ్యంతో భాద‌ప‌డుతున్నార‌ని...ఫాంహౌస్‌లో నిపుణులైన వైద్యుల బృందం ఆయ‌న‌కు ట్రీట్‌మెంట్ ఇస్తుంద‌ని స‌మాచారం. సిటీలో అయితే డాక్ట‌ర్లు వ‌చ్చిపోవ‌డం అంద‌రికీ తెలిసిపోతుంద‌ని సీక్రెట్గా ఫాంహౌస్‌లో ఈ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నార‌ని తెలిసింది. అంతేకాదు త్వ‌ర‌లోనే యూఎస్ వెళ్ళి అక్క‌డ చూపించుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఈ లోగా ఇక్క‌డి వ్య‌వ‌హారాల‌న్ని కేటీఆర్‌కు అప్ప‌జెప్పి వెళ‌తార‌ని తెలుస్తోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment