తాజా వార్తలు

Thursday, 23 June 2016

ఏపీ భవన్ ను తెలంగాణకు కేటాయించండి: కేసీఆర్

ఢిల్లీలో ఏపీ భవన్‌ ను తెలంగాణకు కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు. ఆ స్థలంలో తెలంగాణ భవన్, కర్చరల్ సెంటర్ నిర్మించాలనుకుంటున్నామని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఏపీ భవన్‌ స్థలానికి సంబంధించి పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో స్పష్టం చేశారు. మరి దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
« PREV
NEXT »

No comments

Post a Comment