తాజా వార్తలు

Friday, 24 June 2016

గనుల ఆదాయంలో మనమే నెంబర్‌వన్‌…

మైనింగ్‌ ఆదాయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు మంత్రి కేటీఆర్‌. 2015-2016 లో 41 శాతం పెరుగుదలతో ఆదాయం రూ.2,700 కోట్లకు చేరిందన్నారు. గనుల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన మంత్రి పనితీరును సమీక్షించారు.

ఇసుక సామాన్యుడికి అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఈ విషయంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు మంత్రి కేటీఆర్‌. స్థానిక అవసరాలకు సమీప రిచ్‌ల ఇసుక తీసుకునేలా కలెక్టర్లకు అధికారాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు మంత్రి కేటీఆర్‌.
« PREV
NEXT »

No comments

Post a Comment