తాజా వార్తలు

Wednesday, 29 June 2016

రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం: మంత్రి మృణాళిని

రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని  మంత్రి మృణాళిని వెల్లడించారు.విజయవాడలోని ఎన్‌కేపాడులో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. విజయవాడలో వారం రోజుల్లో పూర్తిస్థాయిలో గృహనిర్మాణశాఖ కార్యకలాపాలు ఆరంభిస్తామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి మృణాళిని, చైర్మన్‌ వర్ల రామయ్య పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment