Writen by
vaartha visheshalu
01:10
-
0
Comments
కువైట్లోని తెలుగు
ప్రజలకు శుభవార్త. విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి కువైట్కు డైరెక్టు
ఫ్లైట్లు నడిపేందుకు కువైట్కు చెందిన ఇతిహాడ్ ఎయిర్ వేస్ సంస్థ, ఏపీ సీఎం
చంద్రబాబునాయుడుల మధ్య అంగీకారం కుదిరినట్లు సమాచారం. త్వరలోనే దీనికి
సంబంధించి సంబంధింత శాఖల నుంచి అనుమతులు కూడా తీసుకోనున్నారు. కేంద్ర
ప్రభుత్వంతో చర్చలు జరిపి కృష్ణా పుష్కరాలలోపే ఈ సర్వీసులను ప్రారంభించాలని
సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఇటీవల చైనా వెళ్లిన
సందర్భంగా అక్కడ ఇతిహాడ్ ఎయిర్ వేస్ సంస్థతో జరిపిన చర్చల్లో ఇరువర్గాలు ఈ
అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. కృష్ణా పుష్కరాలలోపు
కాకపోయినా, ఆ తర్వాతైనా ఈ ప్రాజెక్టు కచ్చితంగా పట్టాలెక్కుతుందని సంబంధిత
అధికారుల అంటున్నారు
No comments
Post a Comment