తాజా వార్తలు

Saturday, 18 June 2016

టీ.టీడీపీ నేతలతో లోకేశ్ భేటీ

తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా టీ.టీడీపీ నేతలతో లోకేశ్ శనివారం భేటీయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చర్చించడంతో పాటు పార్టీ బలోపేతంపై ప్రధానంగా లోకేశ్ నేతలతో చర్చించనున్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment