తాజా వార్తలు

Sunday, 12 June 2016

కైకాల, జమునకు ‘మా’ సన్మానం…

సినీనటులు జమున, కైకాల సత్యనారాయణను ఘనంగా సత్కరించింది మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌.. మా… బొకేలకు బదులు మొక్కలతో సన్మాన కార్యక్రమం జరిగింది. దర్శకుడు దాసరి నారాయణరావు, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ చేతుల మీదుగా సన్మానం జరిగింది.

సినీనటులు శ్రీకాంత్‌, తనికెళ్ల భరణి, మంచు విష్ణు, లక్ష్మి, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, పరుచూరి సోదరులు, శివాజీతో పాటు నటులు, పరిశ్రమ పెద్దలు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
« PREV
NEXT »

No comments

Post a Comment