తాజా వార్తలు

Monday, 13 June 2016

బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి నాగం

భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ కార్యవర్గంలో మా జీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డికి చోటు దొరికింది. అప్పటివరకూ పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటూ, బచావో తెలంగాణ మిషన్ పేరిట ఓ సంస్థ ఏర్పాటు చేసుకున్న నాగం ఇప్పుడు పార్టీలో క్రియాశీలకంగా మారుతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment