తాజా వార్తలు

Thursday, 30 June 2016

అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ విమర్శలు చేస్తున్నారు: ప్రత్తిపాటి

రాష్ట్రం ఆర్థికలోటులో ఉన్నా రుణమాఫీ అమలు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తుంటే మ‌రోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేత‌లు అభివృద్ధిని అడ్డుకోవడానికి అడుగడుగునా ప్రయ‌త్నిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. అమ‌రావ‌తి అభివృద్ధితో వైసీపీ భ‌విష్యత్ క‌నుమ‌రుగైపోతుందని ఆయ‌న ఈ సందర్భంగా జోస్యం చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment