Writen by
vaartha visheshalu
23:42
-
0
Comments
నాగచైతన్య హీరోగా మలయాళ సూపర్ హిట్ మూవీ ‘ప్రేమమ్’ రీమేక్ అవుతున్న
విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా
ఆడియో రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. ఆగష్టు 7న ఆడియో విడుదల చేయనున్నట్లు
ప్రకటించారు.
ఇందులో నాగచైతన్య సరసన శృతీ హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వాన్ని వహించగా, గోపి సుందర్ సంగీతాన్ని అందించాడు. ప్రముఖ నిర్మాత రాధాకృష్ణ సమర్పణలో నాగవంశీ, పీ.డీ.ఎస్. ప్రసాద్‌లు నిర్మాతలుగా వ్యవహరించారు. మలయాళంలో సూపర్ సక్సెస్ సాధించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

No comments
Post a Comment