తాజా వార్తలు

Wednesday, 1 June 2016

28న ఢిల్లీలో పీవీ స్మారకస్థూపం ఆవిష్కరణ

మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహారావుకు సొంతపార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కంటే ఎన్డీయే ప్రభుత్వంలో సముచిత గౌరవం దక్కనుంది. దేశ రాజధాని ఢిల్లీలో మొదటిసారి పీవీ నరసింహారావు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నెల 28న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా స్మారక స్థూపాన్ని ప్రతిష్టించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆవిష్కరిస్తారు.
« PREV
NEXT »

No comments

Post a Comment