తాజా వార్తలు

Wednesday, 29 June 2016

తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్-1పై సుప్రీం తీర్పు…

తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ -1 పరీక్షపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఈ పరీక్షల ప్రక్రియ కూడా మూడు నెలల్లో పూర్తి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. 2011 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా పాత సిలబస్ ప్రకారం కూడా తెలంగాణ పరీక్ష నిర్వహించుకోవచ్చునని సుప్రీంకోర్టు తెలిపింది.
« PREV
NEXT »

No comments

Post a Comment