తాజా వార్తలు

Monday, 27 June 2016

నేడు న్యాయాధికారుల సమావేశం

జడ్జిల సస్పెన్షన్ పై తెలంగాణ వ్యాప్తంగా లాయర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిపై హైదరాబాద్ లో న్యాయాధికారులు మంగళవారం సమావేశం కానున్నారు. జడ్జిల సస్పెన్షన్లు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. మరో వైపు తెలంగాణ న్యాయవాదుల ఆందోళనతో హైకోర్టు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం హైకోర్టులోనికి అనుమతిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment