తాజా వార్తలు

Monday, 6 June 2016

టీటీడీ సరికొత్త రికార్డు…

లడ్డూ అమ్మకాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రికార్డును సృష్టించింది. మే నెలలో దాదాపు 92.27 లక్షల లడ్డూలను టీటీడీ భక్తులకు వితరణ చేసింది. 2013లో 72.33 లక్షలు, 2014లో 80.84 లక్షలు, 2015లో 89. 84 లక్షల లడ్డులను ఒక్క మే నెలల్లో భక్తులకు అందించింది. కానీ ఈసారి వేసవి సెలవుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంతో పోల్చుకుంటే క్యూ కాంప్లెక్సుల బైటా జానం భారీగా పడిగాపులు కాశారు. దీంతో లడ్డూలను కూడా భారీ స్థాయిలో వితరణ చేసింది టీటీడీ.
« PREV
NEXT »

No comments

Post a Comment