తాజా వార్తలు

Thursday, 23 June 2016

ఏపీ దేవాదాయ శాఖలో భారీగా బదిలీలు…

ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖలో భారీగా బదిలీలు అయ్యాయి. 8 ప్రధాన ఆలయాల్లోని సిబ్బంది, అర్చకుల్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. వివాదాలకు కేరాఫ్‌గా ఉండే విజయవాడ దుర్గగుడిలోనే ట్రాన్స్‌ఫర్స్‌ ఎక్కువగా ఉన్నాయి. ఐదుగురు ముఖ్యమైన అర్చకులతో పాటు 36 మందిని అక్కడి నుంచి బదిలీ చేశారు. ఇంజినీరింగ్‌ విభాగాన్ని అయితే పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఏఈవోలు వెంకట్‌రెడ్డి, సాయిబాబా, ఈఈ కోటేశ్వరరావును కూడా ట్రాన్స్‌ఫర్‌ చేసింది దేవాదాయ శాఖ.
« PREV
NEXT »

No comments

Post a Comment