తాజా వార్తలు

Friday, 24 June 2016

అవార్డు అందుకున్న డీజీపీ అనురాగ్‌శర్మ…

వెరీ ఫాస్ట్ అప్లికేషన్ ద్వారా ఐదు రోజుల్లోనే పాస్‌పోర్టు వెరిఫికేషన్ చేస్తూ.. దేశంలోనే వేగంగా సేవలందిస్తున్న తెలంగాణ పోలీస్ శాఖకు కేంద్ర అవార్డు దక్కింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చేతుల మీదుగా సర్టిఫికెట్‌ను అందుకున్నారు డీజీపీ అనురాగ్ శర్మ. ఈ అవార్డు తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్  అందరిదీ అన్నారు డీజీపీ.
« PREV
NEXT »

No comments

Post a Comment