తాజా వార్తలు

Wednesday, 1 June 2016

చంద్రబాబు మోసం చేస్తున్నారు-జగన్‌

అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు మోసం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్‌. రైతులకు రుణమాఫీ చేయలేదని.. డ్వాక్రా మహిళల రుణాలు కూడా రద్దు కాలేదని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు..

అంనతపురం జిల్లాలోని రైతు భరోసా యాత్రలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.. ఎన్నికల్లో బేషరతుగా రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు… బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇట్టికి రాలేదు… రుణాలు మాఫీ కాలేదన్ను జగన్‌.
« PREV
NEXT »

No comments

Post a Comment