తాజా వార్తలు

Tuesday, 12 July 2016

ట్విట్టర్ ద్వారా ’సెల్ఫీరాజా’ ట్రైలర్..

అల్లరి నరేష్‌ కథానాయకుడిగా నటించిన ‘సెల్ఫీరాజా’ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. ఈ వీడియోను అల్లరి నరేష్‌ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశాడు. 

జి. ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి చలసాని రామబ్రహ్మం చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

సెల్ఫీ పిచ్చితో ఓ కుర్రాడు పడిన పాట్లు ఎలాంటివన్నదే ఈ చిత్రం కథ. 

ఈ సినిమాలో నరేష్‌కు జోడీగా సాక్షి చౌదరి నటించింది. ఈ నెల 15న ‘సెల్ఫీరాజా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment