తాజా వార్తలు

Friday, 15 July 2016

రాజ్‌దీప్‌కు షాక్!

ఆత్మకథ ఏస్ అగైన్స్ట్ ఆడ్స్ పుస్తకం రిలీజ్‌ను పురస్కరించుకుని ఇండియాటుడే-ఆజ్‌తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా పాపులర్ న్యూస్ ప్రెజెంటర్, సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు షాకిచ్చారు. తల్లెప్పుడౌతావ్, జీవితంలో ఎప్పుడు స్థిరపడతావ్ అని రాజ్‌దీప్ ప్రశ్నించడంతో సానియా కన్నెర్ర చేశారు. తాను సాధించిన మెడళ్లు కనపడటం లేదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. 

ఆలస్యంగా అర్థం చేసుకున్న రాజ్‌దీప్ సారీ చెప్పారు. తాను ఇప్పటి వరకూ పురుష క్రీడాకారులను కూడా అడగని ప్రశ్న అడిగినందుకు సారీ చెప్పారు. ఓ జర్నలిస్టుతో సారీ చెప్పించుకోగలిగానంటూ సానియా ఈజీగా తీసుకోవడంతో కథ సుఖాంతమైంది. లేకపోతే రాజ్‌దీప్ సంగతి ఏమయ్యేదో!
« PREV
NEXT »

No comments

Post a Comment