తాజా వార్తలు

Sunday, 24 July 2016

బోనాలు జాతరలో ప్రధాన ఘట్టానికి పూర్తైన ఏర్పాట్లు…

బోనాల జాతరలో ప్రధాన ఘట్టం రంగం ఇవాళ జరగనుంది. ఈ కార్యక్రమానికి అన్నిఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. భవిష్యవాణి చెప్పిన తరువాత ప్రధాన జాతర ముగుస్తుంది. తరువాత ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దేవాలయం నుండి సికింద్రాబాద్‌ పొలిమేర మెట్టుగూడ వరకు సాగనంపుతారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తుల భద్రత కోసం 100కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు పోలీసులు.
« PREV
NEXT »

No comments

Post a Comment