తాజా వార్తలు

Saturday, 2 July 2016

కరీనా తల్లి కాబోతుంది

బాలీవుడ్‌ హీరోయిన్ కరీనా కపూర్‌ తల్లి కాబోతోందని వచ్చిన వార్తలపై క్లారిటీ వచ్చింది. అవును కరీనా గర్భవతి అని సైఫ్ అలీ ఖాన్ ప్రకటించారు. ప్రస్తుతం ఆమెకు మూడు నెలలు అని, డిసెంబరులో తాము తమ తొలి సంతానాన్ని ఎత్తుకోబోతున్నామని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ సందర్భంగా తమకు ఆశీస్సులందిన శ్రేయోభిలాషులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు కరీనా ఇంతవరకు ఒప్పుకున్న సినిమా షూటింగ్‌లన్నీ సెప్టెంబరులోపు పూర్తి చేసుకోవాలని ఆమె అనుకునట్లు సమాచారం. ఇదిలా ఉండగా సైఫ్, కరీనాలు 2012లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
« PREV
NEXT »

No comments

Post a Comment