తాజా వార్తలు

Monday, 4 July 2016

మామ చదివిన స్కూల్లో అల్లుడి చెట్టు

అది సీఎం కేసీఆర్‌ చదువుకున్న బడి! అక్కడ ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు నాటిన మొక్కలు ఇప్పుడు మానులయ్యా యి. అది మెదక్‌ జిల్లాలోని దుబ్బాక ప్రభుత్వ పాఠశాల! మామ చదివిన ఆ బడిలోనే మంత్రి హరీశ్‌ ఆంధ్రజ్యోతి వనం కోసం మనం కార్యక్రమంలో భాగంగా సోమవారం మొక్కలు నాటారు. మామ చదువుకున్న పాఠశాలలోనే అల్లుడు మొక్కలు నాటడంతో అక్కడి వారు చిరు మందహాసం చిందించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment