తాజా వార్తలు

Sunday, 28 August 2016

నేనేం శక్తిమాన్‌లాగా మాటలు రాని గుర్రాన్ని కాదు: రాబార్ట్‌ వాద్రా

బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ జోషి తనను బెదిరించారని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త రాబర్ట్ వాద్రా ఆరోపించారు. పోలీసు గుర్రం ‘శక్తిమాన్’ మృతికి కారణమైన ఆ ఎమ్మెల్యే ఒక విషయం గుర్తుంచుకోవాలని, ‘శక్తిమాన్’ లాగా తాను గుర్రాన్ని కాదని, అది మూగజీవి కాబట్టి దాన్ని మాట్లాడనివ్వలేదని, కానీ నేను మాట్లాడగలనని అన్నాడు. అయితే బీజేపీ ఎంపీని ఆహ్వానించే నిమిత్తం డెహ్రాడూన్ విమానాశ్రయానికి వచ్చిన జోషి, అక్కడే ఉన్న తనపై దూసుకొచ్చి బెదిరించాడని వెల్లడించాడు రాబర్ట్‌.
« PREV
NEXT »

No comments

Post a Comment