తాజా వార్తలు

Wednesday, 5 October 2016

తమ్ముళ్ల ఇసుక దోపిడీ బాబుకు తెలీదా ?

రాష్ట్రంలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నది అధికార పార్టీ నేతలేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఇసుక అక్రమ తరలింపుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 
 
ఇసుక దోపిడీదారులపై చర్యలు తీసుకుంటామంటున్న బాబుకు తన ఇంటి చుట్టూ ఉన్న ఇసుకను టీడీపీ నేతలు దోచుకుంటున్న విషయం సీఎంకు తెలీదా ..? అని ఎమ్మెల్యే ఆర్కే ప్రశ్నించారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment