తాజా వార్తలు

Sunday, 16 October 2016

'చంద్రబాబుది అవినీతి ప్రభుత్వం'

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది అవినీతి ప్రభుత్వం' అని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి విమర్శించారు. ఆదివారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వాల్మీకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి చంద్రబాబు విస్మరించారని మండిపడ్డారు. పెట్రోల్‌, డీజీల్‌ ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రఘువీరా విమర్శించారు.

« PREV
NEXT »

No comments

Post a Comment